Description:ఇది తారీకులవారీ దస్తావేజు కాదు, రచయతగా, సినీనిర్మాతగా, మహానుభావులతో, మరో-భావులతో తనకెదురైన వింత వింత అనుభవాలను నిజాయితీగా, నిర్భీతిగా పాఠకులతొ పంచుకుంటూ ఒక రసవద్ఘట్టం నుండి మరో రమ్యమైన ఘట్టానికి శాఖాచంక్రమణం చేస్తూ, కొత్తకొత్త పదబంధాలను అల్లుతూ, చమత్కారశైలితో మానని మురిపిస్తూ, ఆ కాలంలోకి తీసుకుపోయి ఆయా మనుషుల మధ్య విహరింపజేశారు రమణ.పత్రికారంగం ద్వారా లోకానికి పరిచయమైనా రమణ కర్మక్షేత్రం సినీ రంగమే. ఆబాలగోపాలానికి ఆయనను సన్నిహితుడ్ని చేసింది ఆ రంగమే. అయితే ఆ విషయాన్ని ఆయనకు తెలియజెప్పినది డి బి ఎన్. నేను ఈ రంగానికి పనికిరాను మొర్రో అంటున్నా వినకుండా ఆయనను సినీ రచయితను చేసేదాకా విశ్రమించలేదు. చేరిన నాలుగేళ్లలోనే ఆ ధర్మక్షేత్రాన్ని కురుక్షేత్రంగా చేసుకుందామనుకుని ఎవరివద్దా శిక్షణ పొందని బాపు దర్సకత్వంలో "సాక్షి"తో నిర్మాతలుగా అవతారమెత్తిన సాహసం బాపు-రమణలదే! రాత-గీతలుగా వర్ధిల్లిన ఆ ద్వయం రాత-తీతలుగా ఎలా పరివర్తనం చెందారో, ఎన్నెన్ని పాఠాలు నేర్చారో, తెలుగు సినీ రంగంలో ఓ కొత్త వరవడికి ఎలా తేరదీశారో చెపుతుంది రెండో భాగం.ఆ కురుక్షేత్ర సంగ్రామం "అందాల రాముడు", "ముత్యాలముగ్గు", "సీతాకల్యాణం", "భక్తకన్నప్ప", "వంశవృక్షం", "త్యాగయ్య", "గోరంతదీపం", "పెళ్లిపుస్తకం"లతో ఎలా ముందుకు సాగిందో ఆ అనుభవాల గురించి వివరిస్తూ, మధ్యలో తమ సాహితీసహచరుల గురించి, సన్నిహిత మిత్రుల గురించి, కళామూర్తుల గురించి చెపుతూ ఎన్టీయార్ సంకల్పించిన వీడియో పాఠాల విషయంలో, చిల్డ్రన్ ఫిలిం సొసైటీ విషయంలో బ్యురాక్రసీతో పేచీల గురించి కూడా తెలియపరుస్తుంది ఈ మూడో భాగం.We have made it easy for you to find a PDF Ebooks without any digging. And by having access to our ebooks online or by storing it on your computer, you have convenient answers with ముక్కోతి కొమ్మచ్చి [Mukkothi Kommachi]. To get started finding ముక్కోతి కొమ్మచ్చి [Mukkothi Kommachi], you are right to find our website which has a comprehensive collection of manuals listed. Our library is the biggest of these that have literally hundreds of thousands of different products represented.
Description: ఇది తారీకులవారీ దస్తావేజు కాదు, రచయతగా, సినీనిర్మాతగా, మహానుభావులతో, మరో-భావులతో తనకెదురైన వింత వింత అనుభవాలను నిజాయితీగా, నిర్భీతిగా పాఠకులతొ పంచుకుంటూ ఒక రసవద్ఘట్టం నుండి మరో రమ్యమైన ఘట్టానికి శాఖాచంక్రమణం చేస్తూ, కొత్తకొత్త పదబంధాలను అల్లుతూ, చమత్కారశైలితో మానని మురిపిస్తూ, ఆ కాలంలోకి తీసుకుపోయి ఆయా మనుషుల మధ్య విహరింపజేశారు రమణ.పత్రికారంగం ద్వారా లోకానికి పరిచయమైనా రమణ కర్మక్షేత్రం సినీ రంగమే. ఆబాలగోపాలానికి ఆయనను సన్నిహితుడ్ని చేసింది ఆ రంగమే. అయితే ఆ విషయాన్ని ఆయనకు తెలియజెప్పినది డి బి ఎన్. నేను ఈ రంగానికి పనికిరాను మొర్రో అంటున్నా వినకుండా ఆయనను సినీ రచయితను చేసేదాకా విశ్రమించలేదు. చేరిన నాలుగేళ్లలోనే ఆ ధర్మక్షేత్రాన్ని కురుక్షేత్రంగా చేసుకుందామనుకుని ఎవరివద్దా శిక్షణ పొందని బాపు దర్సకత్వంలో "సాక్షి"తో నిర్మాతలుగా అవతారమెత్తిన సాహసం బాపు-రమణలదే! రాత-గీతలుగా వర్ధిల్లిన ఆ ద్వయం రాత-తీతలుగా ఎలా పరివర్తనం చెందారో, ఎన్నెన్ని పాఠాలు నేర్చారో, తెలుగు సినీ రంగంలో ఓ కొత్త వరవడికి ఎలా తేరదీశారో చెపుతుంది రెండో భాగం.ఆ కురుక్షేత్ర సంగ్రామం "అందాల రాముడు", "ముత్యాలముగ్గు", "సీతాకల్యాణం", "భక్తకన్నప్ప", "వంశవృక్షం", "త్యాగయ్య", "గోరంతదీపం", "పెళ్లిపుస్తకం"లతో ఎలా ముందుకు సాగిందో ఆ అనుభవాల గురించి వివరిస్తూ, మధ్యలో తమ సాహితీసహచరుల గురించి, సన్నిహిత మిత్రుల గురించి, కళామూర్తుల గురించి చెపుతూ ఎన్టీయార్ సంకల్పించిన వీడియో పాఠాల విషయంలో, చిల్డ్రన్ ఫిలిం సొసైటీ విషయంలో బ్యురాక్రసీతో పేచీల గురించి కూడా తెలియపరుస్తుంది ఈ మూడో భాగం.We have made it easy for you to find a PDF Ebooks without any digging. And by having access to our ebooks online or by storing it on your computer, you have convenient answers with ముక్కోతి కొమ్మచ్చి [Mukkothi Kommachi]. To get started finding ముక్కోతి కొమ్మచ్చి [Mukkothi Kommachi], you are right to find our website which has a comprehensive collection of manuals listed. Our library is the biggest of these that have literally hundreds of thousands of different products represented.